Kamal haasan Second Wife: ఆ స్టార్ క్రికెటర్ తో స్టార్ హీరో భార్య ఎఫైర్.. పెద్ద కథే.

Kamal haasan Second Wife: ఆ స్టార్ క్రికెటర్ తో స్టార్ హీరో భార్య ఎఫైర్.. పెద్ద కథే.

Kamal haasan Second Wife: సినిమా ఇండస్ట్రీ అంటేనే ఎఫైర్స్.. సౌత్ తో పోల్చితే బాలీవుడ్లో ఇలాంటి విషయాలు మరి ఎక్కువ. వాళ్లు ఇతరులతో రిలేషన్ షిప్లో ఉంటూనే వేరొకరిని పెళ్లి చేసుకుంటారు. అయితే సౌత్లోనూ ఏమాత్రం వాళ్లకు తక్కువ కాననే ఒక హీరో కూడా ఉన్నాడు. మరి అతను ఎవరో కాదు కమల్ హాసన్. ఇటు తెలుగు అటు తమిళంలో స్టార్ హీరోగా పేరుగాంచిన కమలహాసన్ యవ్వనంలో ఉన్నప్పుడు ఎందరితోనో సంబంధాలు కొనసాగించి చాలామందితో డేటింగ్ చేశాడు.

kamal-haasans-second-wife-sarika-has-a-relationship-with-cricketer-kapil-dev

పెళ్లవ్వకుండానే ఇద్దరు పిల్లలకు తండ్రి కూడా అయ్యాడు. తన రెండవ భార్య సారికతో రిలేషన్షిప్ మైంటైన్ చేస్తూనే కమలహాసన్ పెళ్లికి ముందే ఇద్దరు పిల్లల్ని కన్నాడు. వాళ్లే శృతిహాసన్ మరియు అక్షరాస్సన్. ఆ తర్వాత వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. అయితే ప్రస్తుతం కమల్ హాసన్ మాజీ భార్య సారిక గురించి పెట్టింట వార్త అయితే విపరీతంగా వైరల్ అవుతుంది. అదేంటంటే కమలహాసన్ కంటే ముందే స్టార్ క్రికెటర్ కపిల్దేవ్తో సారిక గాఢంగా ప్రేమాయణం నడిపిందని పెళ్లి కూడా చేసుకోవాలని భావించారట.

kamal-haasans-second-wife-sarika-has-a-relationship-with-cricketer-kapil-dev

కానీ అప్పటికే కపిల్ రోమీ అనే అమ్మాయిని ప్రేమించడంతో వీళ్ళ పెళ్లికి కుదరలేదట. ఇక కపిల్ దేవ్ సారిక (Kamal haasan Second Wife) ఎఫైర్ రోమీకీ తెలియడంతో రోమి తన ప్రియుడు కపిల్ని తిరస్కరించింది. దాంతో కపిల్ చేసేది లేక సారికతో విడిపోయి రోమిని వివాహమాడాడు. కపిల్ దేవ్ విడిచిపెట్టిన అనంతరం ఆమె తీవ్రమైన డిప్రెషన్లోకి ఉన్నప్పుడు కమలహాసన్ ఆమెకు దగ్గరయి ఆమెతో సన్నిహితంగా మెలిగి ఆమెను వివాహం చేసుకోగా ఇద్దరు పిల్లలకి జన్మనిచ్చింది. కొన్నాళ్లకు కమలహాసన్ జీవితంలో హీరోయిన్ గౌతమి ప్రవేశించడంతో సారికకు విడాకులు ఇచ్చేశాడు కమలహాసన్.

Ganesh Reddy