కవితకు పెద్ద షాక్ ఇచ్చిన కెసిఆర్.. కలలో కూడా ఊహించివుండదు..

కవితకు పెద్ద షాక్ ఇచ్చిన కెసిఆర్.. కలలో కూడా ఊహించివుండదు..

కవితకు షాక్ ఇచ్చిన కెసిఆర్. తెలంగాణ రాష్టంలో ఇదివరకు జరిగిన ఎలక్షన్స్లో కెసిఆర్ ప్రభుత్వం అపజేయం పాలైంది. వరుసగా రెండు సార్లు తెలంగాణాలో గెలిచినా కెసిఆర్ ఈసారి కూడా జెలిచి హ్యాట్రిక్ కొడుతారు అని అనుకున్నారు. కానీ అనుకున్నది ఏమి కాలేదు. ప్రజలు కాంగ్రెస్ వైపు నిలబడ్డారు మరియు 10 సంవత్సరాల తరువాత తెలంగాణాలో కాంగ్రెస్ గెలిచింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసాడు.

మెయిన్ ఎలక్షన్స్ జరిగిన మూడు నెలలలోనే పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి. కెసిఆర్ ప్రభుత్వం ఎలక్షన్స్ లో ఓడిపోవడంతో ప్రతిక్షా స్థానంలో మిగిలిపోయింది. ఇపుడు రాబోయే ఎలక్షన్స్ లో BRS అధిక సీట్లు గెలిస్తేనే వీరికి ఫ్యూచర్ ఉంటుంది. దానికోసం ఏమైనా చేయడానికి సిద్ద పడుతుంది కెసిఆర్. ఇటీవల వచ్చిన ఓ సర్వే ప్రకారం చూస్తే, నిజామాబాద్ లో కవితను నిలబెడితే గెలిచే ఛాన్స్ లేదు. లాస్ట్ ఎలక్షన్స్ లో కూడా కవిత కరీంనగర్ నుండి నిలబడి అపజేయం పాలైంది.

అందువలన పార్టీ బవిషహ్యతు కోసం కెసిఆర్ అలోచించి నిజామాబాద్ ఎంపీ సీట్ జాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డికి ఇవ్వాలని ప్లాన్ చేసారు. ఇది కవితకు నిజంగా షాక్ లాంటిదే. కవిత పై ప్రస్తుతం ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు ఉంది మరియు ఈ కేసులో ఈమె జైలుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. అందువలన ఇవ్వని అలోచించి కెసిఆర్ BRS పార్టీ మంచి రోజుల కోసం కన్నా కూతురుని కూడా పక్కన పెట్టేసారు. ఈ వార్తా ఇపుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

Krishna Raj