News : రేవంత్ రెడ్డిని గట్టి దెబ్బ కొట్టిన కెసిఆర్.. ఇక కాంగ్రెస్ పని అయిపోయినట్లే..

News : రేవంత్ రెడ్డిని గట్టి దెబ్బ కొట్టిన కెసిఆర్.. ఇక కాంగ్రెస్ పని అయిపోయినట్లే..

News : ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల తరువాత పరిస్థితిలు అని తయారు మారాయాయి. గత రెండు టెర్ముల నుండి తెలంగాణ రాష్ట్రాన్ని నడుపుతున్న BRS పార్టీ ఈసారి ఎన్నికలలో పరాజయం పాలైంది. KCR సీఎం కుర్చీలో కాంగ్రెస్ పార్టీ నుండి రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణస్వీకారం చేసాడు. ఈ ప్రభుత్వం ఫార్మ్ చేసి కనీసం వంద రోజులు కూడా అవ్వలేదు, అప్పుడే రేవంత్ ప్రభుతవంపై ఎన్నో విమర్శలు వస్తునాయి.

కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బందును ఆపేసి పెద్ద తప్పు చేసారు అంటూ కెసిఆర్ విమర్శలు చేసారు. కరెంటు కోతలు కూడ తెలంగాణలో పెరిగిపోయాయి. ఇవ్వని చూస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇపుడు రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో పెద్ద దెబ్బ పడబోతోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇలాంటి పరిస్థితిని కెసిఆర్ తెలివిగా వాడుకుంటున్నాడు. ఈయన రాబోయే ఎన్నికలలో BRS పార్టీ నుడ్ని ఇద్దరు ఎంపీ అభ్యర్థులను అనౌన్స్ చేసారు.

బోయినపల్లి వినోద్ కరీంనగర్ అభ్యర్థిగా మరియు కొప్పుల ఈశ్వర్ పెద్దపల్లి అభ్యర్థిగా ప్రకటించారు కెసిఆర్. కాంగ్రెస్ ప్రభుత్వానికి కనీసం 2 సీట్లు వస్తాయో లేదో అన్నట్లు ఉంది అంటూ కెసిఆర్ విమర్శలు చేసారు. ఇటీవల వచ్చిన సర్వే కూడా కెసిఆర్ చెప్పినట్లే ఉంది. తెలంగాణ ప్రజలుకు కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల నమ్మకం పోయింది అన్నడంలో ఎలాంటి సందేహమే లేదు. అన్ని పార్టీలు తమ తమ ప్రచారాన్ని మొదలు పెడుతున్నాయి. ఎవరు గెలుస్తారో తెలవాలంటే మరి కొద్దీ రోజులు వేచి ఉండాలిసిందే.

Krishna Raj