Rakul Preet Singh: ఓ ఆడదానిగా పెళ్ళైతే ఆ పని కూడా చేయోద్డా.? నా మొగుడే నన్ను ఆపడు మీరేవరంటూ..
Rakul Preet Singh: ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్లు వివాహం అనంతరం నటించకూడదని, హద్దులో ఉండాలని, చేయకూడని ఎక్స్పోజ్ చేయొద్దని అందుకు సంబంధించిన ఏదైనా ఫోటో కనిపిస్తే చాలు నానా రకాలుగా ట్రోల్ చేస్తుంటారు. కాగా అలాంటి ట్రోలింగ్స్ ని హీరోయిన్స్ చూసి చూడనట్టుగా లైట్ తీసుకుంటారు. కానీ కొద్ది మంది మాత్రం అలాంటి వాటికి గట్టిగా ప్రతిస్పందన ఇస్తూ బోల్డ్ గా కామెంట్స్ చేస్తుంటారు. ప్రస్తుతం అలాంటి వాక్యాలు రకుల్ ప్రీత్ సింగ్ చేసింది. మనందరికీ తెలుసు..
రకుల్ టాలీవుడ్, బాలీవుడ్ మరియు హాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారి కైవసం చేసుకుంది. ఇక బాలీవుడ్లో అడుగు పెట్టాక జాకీ భగ్నాతో ప్రేమలో పడింది. ఆ తర్వాత వీళ్ళిద్దరూ ఇటీవలే పెళ్లి చేసుకున్నారు. అయితే వివాహమనంతరం కూడా హాట్ ఫొటో షూట్స్ తో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ఇటీవల ఫ్యాషన్ షోలో సైతం పాల్గొని తన అందచందాలను ఆరబోసింది.. ఇక ఈ షో మొత్తానికి ప్రత్యేక ఆకర్షణగా రకుల్ (Rakul Preet Singh) నిలిచింది. ఇక ఇది క్రమంలో వివాహమనంతరం అలాంటి పొట్టి బట్టలు వేస్తున్నారు.?
ఇంట్లో వాళ్ళు చెప్పలేదా అని ఓ మీడియా ప్రశ్నించగా.. రకుల్ కోపగించుకుంది.. ఎవరు చెప్పారండి వివాహమైతే డ్రెస్సింగ్ విషయంలో ఇలా ఉండాలి అలా ఉండాలి అని ఏమైనా రూల్ ఉందా.. ఎవరిష్టం వాళ్లది. ఇదే విషయాన్ని పెద్ద హీరోలను మీరు అడగండి అంటూ కోపంతో ఊగిపోయింది. కాగా ప్రస్తుతం ఆమె మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. పెళ్లయితే అన్ని ఆపేసుకోవాలా అంటూ అమ్మాయిలు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. మొత్తానికి రకుల్ వివాహం అనంతరం ఆమె ఇష్ట ప్రకారంగానే నడుచుకుంటుంది. పాపం జాకీ అంటూ అతనిపై వ్యంగంగా కామెంట్స్ రాస్తున్నారు.