Samantha: సమంత క్లోజ్ ఫ్రెండ్ చిన్మయికి తెలియకుండా భర్త రాహుల్ తో రొమాన్స్..
Samantha : అవును మీరు విన్నది నిజమే.. సమంత ఫ్రెండ్ చిన్మయికి తెలియకుండా ఆమె భర్తతో రొమాన్స్ చేస్తూ చిందులేసిందా అంటే నిజమే అని మనకు అర్థమవుతుంది. . ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట హల్చల్ చేస్తూ వైరల్ అవుతున్నాయి. అయితే సమంత ఫ్రెండ్ చిన్మయ్ భర్త మరెవరో కాదు రాహుల్ రవీంద్రన్. తను కూడా సమంతకి చాలా క్లోజ్ ఫ్రెండ్. ఇక వీళ్ళ ముగ్గురు బాండింగ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.
అయితే తాజాగా రాహుల్ తో రొమాన్స్ చేస్తున్న ఫోటోలు వైరల్ అయ్యాయి. దాంతో ఈ ఫోటోలు చూసిన నటిజెన్లు షాక్కు గురవుతున్నారు. మరి ఇంతకీ రాహుల్ సమంతకు సంబంధించిన ఆ ఫోటోలు ఎక్కడివి.? అసలు ఆ ఫోటోలో వెనుక ఉన్న అసలు సిసలైన విషయం ఇప్పుడు చూద్దాం.. మనందరికీ తెలుసు సమంత స్టార్ హీరోయిన్ అని అలాగే రాహుల్ రవీంద్రన్ అందాల రాక్షసి చిత్రంతో హీరోగా అడుగుపెట్టాడు. ఇక ఆయన పలు చిత్రాల్లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్నాడు.
అయితే ఇలాంటి రాహుల్ సమంతతో రొమాన్స్ చేయడం ఏంటని అందరూ అవాక్కవుతున్నారు. అయితే మీరు అతిగా ఆలోచించనవసరం లేదు. ఎందుకంటే సమంత (Samantha Friend) రాహుల్తో కలిసి తమిళంలో మాస్కోయిన్ కావేరి అని రొమాంటిక్ డ్రామా చిత్రంలో కలిసిన నటించారు. ఇక ఈ చిత్రం గురించి మనలో ఎవరికీ తెలియదు. ఇక ఈ చిత్రం సమయం లోనే ఒక అందమైన పాటలో వీరిద్దరి మధ్య రొమాన్స్ సంబంధించిన వీడియోలు ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. దాంతో ఒక్కసారిగా చిన్మయి భర్త రాహుల్ తో రొమాన్స్ అలా మొదలైందా అంటూ రకరకాల కామెంట్స్ రాస్తున్నారు.