Sreeleela : శ్రీలీల అది కంట్రోల్ చేసుకోవటానికి అలాంటి టాబ్లెట్స్ వాడుతోందా..
శ్రీలీల ఒకటే సారి ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్న నటి. తిను సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చి కొంతకాలమే అయినప్పటికీ క్రేజ్ మాత్రం చాల సంపాదించుకుంది. ఏ డైరెక్టర్ ని అడిగిన తాను శ్రీలీలతో సినిమా చేయటానికి సిద్ధంగా ఉన్నారు అనే చెపుతారు. చాల కొంత కాలంలోనే స్టార్ డైరెక్టర్స్ స్టార్ హీరోలతో సినిమాలు చేసేసింది. అద్భుతమైన నటనతో, ఎనర్జిటిక్ డాన్సుతో చాల మంది అభిమానులను సంపాదించుకుంది శ్రీలీల. మహేష్ బాబు పవన్కళ్యాణ్ వంటి హీరోలతో నటించింది అంటే అర్ధం చేసుకోవచ్చు.
హీరోయిన్ శ్రీలీలే గురించిన ఒక విషయం కన్నడ ఇండస్ట్రీ లో తెగ హల్ చల్ అవుతుంది. అదేంటి అంటే నటి శ్రీలీలకు చినప్పటినుండే విటమిన్ డెఫిసియన్సీ ఉంది అట. ఎన్ని రకాల డైట్ ఫాలో అయినా అసలు తగ్గలేదు అట, దీని కారణంగా తన చర్మం పై అనేక రాషస్ వచ్చేవి అట. ఇక ఎం చేసేది లేక విటమిన్ టాబ్లెట్స్ వేసుకోవటం ప్రారంభించింది అట శ్రీలీల. చిన్న వయసులోనే ఏంటి ఇది అంటూ అభిమానులు తెగ చర్చించుకుంటున్నారు.
హీరోయిన్ లకు అందం ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు, అందంగా లేకపోయిన మొఖంపై మొటిమలు ఉన్న ఎవ్వరు ఇష్టపడరు. అందుకే తప్పక ఇలా చేయాల్సి వచ్చింది అంటూ చెప్పింది శ్రీలీల. ఇప్పటికి కూడా రోజు తాను ఆ విటమిన్ టాబ్లెట్స్ వేసుకుంటుంది అని తెలియచేసింది.